Wednesday, 24 November 2021

 Hyderabad లో ఆబ్దికం/మాసికం నిర్వహించు సంస్థల సమీక్ష


1. ఆది శంకరాచార్య సేవా సంస్థ - నామాల గుండు, వారాసి గూడ

   Name: Sreenivasa Sarma    Ph: 9000927733 

   బాగున్నవి

  1.    మంత్రం
  2.    మడి వంట, మడి వడ్డన
  3.    శుభ్రత
  4.    క్రతువు చార్జీలు


   మెరుగుపడాల్సినవి

  1.    నిలువ పచ్చళ్ళు వాడటం


2. శ్రీ లలిత బ్రాహ్మణ సేవా సంస్థ - Kukatpally

   Name: Aruna Kumari     Ph: 9014489664  


   బాగున్నవి
  1. క్రతువు చార్జీలు

   మెరుగుపడాల్సినవి
  1.    మంత్రం  - అగ్ని కార్యం త్వరగా కానిచ్చేశారు
  2.    మడి వంట, మడి వడ్డన ( అస్సలు మడి లేదు, ఇంక శ్రార్ధం పెట్టి ఏమి ఉపయోగం )
  3.    శుభ్రత - ( పని అమ్మాయి తిరుగుతూనే ఉంటుంది )
  4.    స్పూన్స్ తో వడ్డన