Hyderabad లో ఆబ్దికం/మాసికం నిర్వహించు సంస్థల సమీక్ష
1. ఆది శంకరాచార్య సేవా సంస్థ - నామాల గుండు, వారాసి గూడ
Name: Sreenivasa Sarma Ph: 9000927733
బాగున్నవి
- మంత్రం
- మడి వంట, మడి వడ్డన
- శుభ్రత
- క్రతువు చార్జీలు
మెరుగుపడాల్సినవి
- నిలువ పచ్చళ్ళు వాడటం
2. శ్రీ లలిత బ్రాహ్మణ సేవా సంస్థ - Kukatpally
Name: Aruna Kumari Ph: 9014489664
బాగున్నవి
- క్రతువు చార్జీలు
మెరుగుపడాల్సినవి
- మంత్రం - అగ్ని కార్యం త్వరగా కానిచ్చేశారు
- మడి వంట, మడి వడ్డన ( అస్సలు మడి లేదు, ఇంక శ్రార్ధం పెట్టి ఏమి ఉపయోగం )
- శుభ్రత - ( పని అమ్మాయి తిరుగుతూనే ఉంటుంది )
- స్పూన్స్ తో వడ్డన
